కేంద్రీయ విద్యాలయంపై ఎమ్మెల్యే మోసం..?
ప్రజల కోసం పోరాటం చేస్తున్న భోగ శ్రావణి పోలీసు అణచివేతకూ వెనుకాడని మహిళా నేత జగిత్యాల నియోజకవర్గానికి ఆశా కిరణంలా శ్రావణి నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 18న నిజామాబాద్ ఎంపీ చేపట్టనున్న ధర్మదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీన్ని నిరసిస్తూ బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.మహిళా నేత అని చూడకుండా...మహిళా నేతలు అని కూడా చూడకుండా పోలీసులు...