కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్‌లోనే 10 ఎకరాల భూమి కేటాయించాలి
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కు లేఖ రాసిన ఆయన, చెల్గల్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి బదలాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయ సంఘం నిబంధనల ప్రకారం కనీసం 5 ఎకరాల భూమి అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం 2 ఎకరాల భూమిని...