కోరుట్ల పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం

నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వసంత అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో  పొందుపరచిన అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపినారు. సమావేశంలో పట్టణములోని అన్ని వార్డులలో మురికి కాలువలు శుభ్రం చేయుటకు తగు చర్యలు తీసుకోవల్సిందిగా మరియు నీటి ఎద్దడి గురించి వార్డు సభ్యులందరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరినారు.అనంతరం చైర్ పర్సన్ వసంత మాట్లాడుతూ...ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో మురికి కాలువలు...