గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కృషి..

పెగడపల్లి మండల రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవగీతం,జగిత్యాల/పెగడపల్లి: గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధించి ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు  మెరుగు పరుస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం పెగడపల్లి మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి పెగడపల్లి నుండి ఏడు మోటల పల్లె తండ వరకు రెండు కిలోమీటర్ల మేర రూ.2కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను అధికారులు,...