ఘనంగా రత్నాకర్ రావు వర్థంతి వేడుకలు

గ్రామ గ్రామాల్లో నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ మండలం  వేంపల్లి గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి జలపతి రెడ్డి, పోతు శేఖర్, గుగ్లవవత్ శేఖర్, బుక్య జలం, పెండెం గోపాల్, సకినపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు. పాతదామరాజుపల్లి లో.. మల్లాపూర్ మండలం పాత దాంరాజుపల్లి గ్రామంలో...