చిన్నారిని ఆశీర్వదించిన డాక్టర్ రఘు
నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి : మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన సుతారి రవి కుమార్తె సారీ ఫంక్షన్ శుక్రవారం గ్రామంలో జరగగా ఈ కార్యక్రమానికి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఆయన వెంట పలువురు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.