చిన్న పత్రికల సంక్షేమానికి అండగా ఉంటాం

అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం మంత్రి, కమిషనర్ లతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి మీ స‌మ‌స్య‌లు తీసుకెళ్లాం : విరాహత్ అలీ నవగీతం, హైదరాబాద్: చిన్న, మధ్య తరహా పత్రికలు, మ్యాగజైన్స్ ఎడిటర్ల సంక్షేమం కోసం తమ యూనియన్ తల్లిలా అండగా ఉంటుందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీలకు చిన్న, మధ్య తరహా పత్రికల నుంచి సభ్యులుగా నియమితులైన వారిని తెలంగాణ స్మాల్‌ మీడియం న్యూస్‌ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్‌ అసోసియేషన్...