చెస్, బ్యాడ్మింటన్ విజేతలకు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం
నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి,: కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గౌతమ్ కృష్ణ, కట్టెకోల హర్షిత్‌లకు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ శనివారం బహుమతులు ప్రదానం చేసినట్లు కోచ్, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21న కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో చెస్, బ్యాడ్మింటన్ మండల స్థాయి పోటీలు నిర్వహించినట్లు...