జగిత్యాలలో ఉద్రిక్తత కేంద్రీయ విద్యాలయం కోసం పోరాటం
బీజేపీ ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన తహసీల్ చౌరస్తా మహిళా నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణిని ఈడ్చికెళ్లిన పోలీసులు బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహం నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 18న నిర్వహించనున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మదీక్షకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ నేపథ్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తా...