జగిత్యాలలో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” క్రీడా కార్యక్రమాలు ప్రారంభం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాలలో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 23 వరకు పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డాక్టర్ కోరుకంటి రవి కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 18వ తేదీ ఉదయం 6 గంటలకు జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియంలో 5 కిలోమీటర్ల మారథాన్, 2 కిలోమీటర్ల...