జగిత్యాల లో బీజేపీ రాస్తారోకో
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసు అరెస్ట్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మాదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు, ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నడుమ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుమల వాసు మాట్లాడుతూ.. ఎంపీ ధర్మాదీక్షకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు, అలాగే జగిత్యాల...