జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు..
బీర్‌పూర్ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు నవగీతం,జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈనెల 26న ఉదయం 8:30 గంటల నుంచి తెల్లవారు ఉదయం 5 గంటల వరకు జిల్లాలో వివిధ మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా బీర్‌పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో 31.3 మిల్లీమీటర్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. మెట్ పల్లి మండలంలోని జగ్గాసాగర్‌లో 13.0 మి.మీ,...