తెలంగాణ వడ్డేర కార్పోరేషన్ డైరెక్టర్ రేసులో బోసు రాము

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన బోసు రాము వడ్డే రాజ్ గత 2018 నుండి వడ్డెర కులంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న బోసు రాము వడ్డేరాజ్.. గత కొన్ని సంవత్సరాలుగా కులంలో సేవ కార్యక్రమాలు , కుల హక్కులు నేరవేరడం కోసం ప్రయత్నాలు, పోరాటాలు చేస్తున్నారు. గతంలో కుల సంఘంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా పని చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు మొట్టమొదటి ఓబన్న విగ్రహం ఏర్పాటు చేశారు. ఓబన్న...