‘దళిత రత్న’ అవార్డు గ్రహీత బత్తుల నరేష్‌కు ఘన సన్మానం

సేవా దృక్పథం ఉన్న నాయకులకు గుర్తింపు అవసరం: జువ్వాడి నర్సింగరావు నవగీతం, మెట్‌పల్లి ప్రతినిధి: సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తూ, ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారానికి ఎంపికైన మెట్‌పల్లి 3వ వార్డు కౌన్సిలర్, అడ్వకేట్, రాజ్యాంగ రక్షక దళ్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల నరేష్‌ ను సోమవారం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఘనంగా సన్మానించారు. బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ-2026 ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో నరేష్...