దివ్యాంగులు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే నిజమైన అభివృద్ధి
నవగీతం, వైరా ప్రతినిధి: వైరా మండలం పాలడుగు స్థానిక హై స్కూల్ లో దివ్యాంగులకు ఎస్ ఆర్ డి ఎస్ ఎనేబుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్ ఆర్ డి ఎస్ డైరెక్టర్ గడ్డం రాంబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ వైరా మండలంలో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ చంద్రశేఖర్ హాజరై...