ధాన్యం కొనుగోలులో జాప్యం జిల్లా అధికారుల నిర్లక్ష్యమే

భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూమారెడ్డి నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని భారత్ మాత కూడలి వద్ద రోడ్డుపై ధర్నాకు దిగిన రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు గన్ని బ్యాగుల కొరతను, లారీల కొరతను, హలీల కొరత , మిల్లర్ల దోపిడీపై చర్యలు లేకపోవడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనుమానాలకు తావిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి మాట్లాడుతూ పంట చేతికి రాకంటే ముందు ఎన్నోసార్లు ఎమ్మార్వో కి,...