ధాన్యం కొనుగోలు లో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకపోవడం వల్ల రైతులకు ఇక్కట్లు
సమీక్షా సమావేశాలు, రివ్యూ లకే మంత్రులు పరిమితం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు నవగీతం: వైరా ప్రతినిధి ఖమ్మం జిల్లా లో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి లపై మంత్రుల సృందన సక్రమంగా లేదు అని, సమీక్షా సమావేశాలు రివ్యూ లకే మంత్రులు పరిమితం కాకుండా కొనుగోలు కేంద్రాల్లో రైతులు సమస్యలు పరిశీలించి పరిష్కారం చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శనివారం అష్ణగుర్తి ,...