నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పల్లం నరేశ్ నూతన గృహప్రవేశ కార్యక్రమం బుధవారం నిర్వహించగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు.