పటాన్ చెరులో రూ.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రారంభం : మంత్రి డా. వివేక్ వెంకటస్వామి నవగీతం,సంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ స్ఫూర్తితో పేద ప్రజలకు “ఇందిరమ్మ ఇండ్లు” అందిస్తోందని కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇందిరా గాంధీ ఇచ్చిన “గరీబీ హటావో” నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలో చూపుతోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, నిజమైన అర్హులకే...