పలు దేవాలయాల్లో దొంగతనం

బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన వైనం నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ వేములకుర్తి గ్రామాల్లోని దేవాలయాల్లో దొంగతనం జరిగినట్లు ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వేముల కుర్తి తిమ్మాపూర్ గ్రామాల్లో ఉన్న పెద్దమ్మ దేవాలయాల్లో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి అందులో ఉన్న మూడు మాసాల బంగారు పుస్తెలు, వెండి ముక్కు పుల్ల అదే గ్రామంలోని రామాలయం టెంపుల్ లో మూడు మాసాల బంగారం పుస్తెలు, తిమ్మాపురం గ్రామంలోని పెద్దమ్మ టెంపుల్ లో ఉండేది పగలగొట్టి కొంత...