పెన్షన్ దారులు లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలి: కౌన్సిలర్ పొట్ట సురేందర్

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి : స్థానిక 16వ వార్డు పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులందరికీ వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ ముఖ్యమైన సూచన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు పొందుతున్న ప్రతి ఒక్కరికీ సోమవారం నుండి 'లైవ్ అథెంటికేషన్' ప్రక్రియ ప్రారంభమైందని ఆయన తెలిపారు. కావున పెన్షన్ దారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తప్పనిసరిగా తమ అథెంటికేషన్ పూర్తి చేయించుకోవాలని కోరారు. లబ్ధిదారుల సౌకర్యార్థం మన వార్డులోని రథాలపంపు వద్ద గల అంగన్వాడీ సెంటర్ నందు వార్డు అధికారి అందుబాటులో ఉంటారని, పెన్షన్ దారులు...