పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్ల పథకం

టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు నవగీతం ,కొత్తగూడెం సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం కు చెందిన మంచినీళ్ల జిన్ను గణేష్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరై ఆ దంపతులకు నూతన పట్టు వస్త్రాలు పెట్టిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలు కంటూ తమ ఆర్థిక స్తోమత సరిగా లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ చాలీచాలని జీవనం గడుపుతు సొంత ఇంటి కల నెరవేరదు అనుకుని నిరాశ...