ప్రకృతి పరిరక్షణకు స్టీల్ పాత్రల విరాళం
నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని పరిరక్షించాలనే లక్ష్యంతో శ్రీ పెద్దపూర్ మల్లికార్జున స్వామి సేవా అన్నదాన కార్యక్రమానికి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాస్‌లు విరాళంగా అందజేశారు. ఆదివారం “ప్లాస్టిక్‌ను నివారిద్దాం – ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశంతో గురుదత్త ఏజెన్సీకి చెందిన రామ్ నారాయణ (కోరుట్ల), యాకిన్‌పూర్‌కు చెందిన కళ్యాణ్ శంకర్ రెడ్డి కలిసి 400 స్టీల్ ప్లేట్లు, 200 స్టీల్ గ్లాస్‌లను అందించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్‌ల వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు...