ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమావేశం

ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత నవగీతం, కోరుట్ల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని సి యం ఆర్  గార్డెన్స్ లో నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గస్థాయి సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత మాట్లాడుతూ..ప్రజా పాలన ప్రగతి...