ప్రజాప్రభుత్వంలోనే పేదలకు లబ్ది
అర్హులైన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు నవగీతం,కొత్తగూడెం: కొత్తగూడెం పరిధిలోని అర్హులైన ఆడబిడ్డలందరికి ఇందిరమ్మఇళ్లు ఇవ్వడం జరుగుతుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. బుధవారం లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని హమాలీ కాలనీ గ్రామంలో దేవి - గబ్బర్ సింగ్ దంపతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించిన డబ్బులతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో ఒకటి ఇందిరమ్మ...