ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : ప్రజావాణిలో ప్రజలు అందజేసే ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశతో ప్రజావాణికి వస్తారని,...