ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ముందుకు..

ప్రజల విశ్వాసానికి అనుగుణంగా అభివృద్ధి. బుగ్గారం మండలంలో మంత్రి అడ్లూరి సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నవగీతం,జగిత్యాల/బుగ్గారం: తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎండని సైతం లెక్కచేయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుగ్గారం మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్...