ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య : సర్పంచ్ గుగ్గిల రమేష్.

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలోని బడి బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ గుగ్గిల రమేష్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా అభినందించి శాలువాలతో సత్కరించారు.అనంతరం సర్పంచ్ గుగ్గిల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఇకముందు కూడా పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత...