ప్రభుత్వ భూములు రక్షించి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలి
అదరపు కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన బిజెపి నాయకులు నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూములను రక్షించి, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ బి.రాజా గౌడ్ కి వినతిపత్రం సమర్పించిన బిజెపి సీనియర్ నాయకులు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 437, 251లో ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసుకొని ఆ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సాధారణంగా...