బంధువులతో కలిసి శుభకార్యంలో హాజరైన ఎస్సై ఉమా

నవగీతం: వైరా ప్రతినిధి: వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన ఎస్సై బండి ఉమ వృత్తిపరమైన బాధ్యతలో నిరంతరం బిజీగా నాగోల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గ్రామానికి చెందిన బండి ఉమా తన వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యతనిస్తూ కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు తన భర్త ఈలప్రోలు మహేష్ కుటుంబ సభ్యుల కలిసి తన ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. పోలీసు అధికారిగా సాధారణ గృహిణి లాగా కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది ఈ కార్యక్రమంలో...