బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.5లక్షల 50వేల చెక్కు అందజేత.

నవగీతం ,వేల్పూర్ ప్రతినిధి: బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ముర్ బ్రాంచి లో వేల్పూర్ మండల అమీనాపూర్ గ్రామానికి చెందిన అవునురి జమున బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్ సిలివేరి గంగాశ్రీనివాస్ ఏసీఈ పాలసి ప్లాన్ గోల్  ప్రొటెక్షన్ లో చేర్పించారు. సంవత్సరానికి 50 వేల రూపాయల చొప్పున కేవలం 2 కిస్తూలు చెల్లించిన తరువాత అనుకోకుండా గుండెపోటుతో మరణించిది.బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరుపున మేనేజర్ సిరిపురం సయేందర్ ఏఎస్ఓ వినోద్, ఏజెంట్ గంగా శ్రీనివాస్, సర్పంచ్ సౌందర్య నవీన్, ఉపసర్పంచ్ స్వామిగౌడ్, వార్డు సభ్యుడు...