బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన గొట్టిపడుత మల్లయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా శనివారం బాధిత కుటుంబ సభ్యులను మల్లాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మరియు నాయకులు పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంట వార్డు సభ్యులు ముష్కరి రమేష్,మొరపు గంగారాజం, కదుర్కరాజేందర్, రాజారెడ్డి ,సామ మోహన్ రెడ్డి, రొండ్ల రాజా రెడ్డి, కొత్తూరి...