బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయాల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఇందూర్ పార్లమెంట్ సభ్యుడు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో ధర్మ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దీక్షకు జగిత్యాల జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, నిరసనగా జగిత్యాల ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మల్లాపూర్ మండలం నుంచి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల్లో వేంపెల్లి సర్పంచ్...