మంచి నీటి సమస్య పరిష్కారానికి కృషి
19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బొడ్ల ఆనంద్ నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి పట్టణంలోని 19వ వార్డులో మంచినీటి సమస్య పరిష్కారానికై మున్సిపల్ కౌన్సిలర్ బొడ్ల ఆనంద్ కృషి చేస్తున్నారు. గతంలో పనిచేయకుండా నిలిచిపోయిన బోర్ మోటార్ స్థానంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతన మోటర్‌ను ఏర్పాటు చేయించారు. దీంతో వార్డు ప్రజలకు ప్రస్తుతం నీటి సరఫరా సక్రమంగా జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బొడ్ల ఆనంద్ మాట్లాడుతూ, వేసవి కాలంలో నీటి కొరత సమస్య తీవ్రంగా ఉండే అవకాశమున్నందున ముందస్తు...