మహానాడు వేదికగా లక్ష రూపాయల విరాళం ప్రకటించిన వనమా వాసు
నవగీతం: ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు వనమా వాసు తెలుగుదేశం పార్టీ కి ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది.మహానాడు వేదిక నుండి విరాళం ప్రకటించిన వారి పేర్లను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా చదివి వినిపించారు.ఖమ్మం జిల్లా నుండి విరాళం అందించిన ఏకైక తెలుగుదేశం పార్టీ నాయకుడు వనమా వాసు అని అన్నారు.ఈ సందర్భంగా వనమా వాసు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ జిల్లాలో అభివృద్ధికి నా వంతు బాధ్యతగా కృషి చేస్తా అని తెలుగుదేశంపార్టీ ఖమ్మం జిల్లాల...