మహిళా సర్పంచును దుర్భాషలాడటం హేయమైన చర్య
మడుపల్లి గోపాలరావు సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి. నవగీతం,మధిర ప్రతినిధి: మధిర మండలం మల్లారం గ్రామంలో శనివారం రోజున ఎస్టీ సబ్ ప్లాన్ నుండి సుమారుగా 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం కొరకు ఐటిడిఏ నుండి ఏ ఈ యశ్వంత్ గ్రామంలో కొలతలు ఇతర పనులు ప్రారంభం కొరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని పనులు నిర్వహిస్తుండగా స్థానిక మల్లారం గ్రామ ప్రజలు సర్పంచ్ మందడపు లక్ష్మి మరియు వార్డు సభ్యులు సంబంధిత అధికారులను సమాచారం గ్రామపంచాయతీకి ఎందుకు అందించలేదని...