మామిడి రైతుకు నష్టపరిహారం అందించాలి
నవగీతం,రాయికల్ ప్రతినిధి: రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన లావుడ్య సురేష్ అనే రైతు మామిడి తోట ప్రమాదవశాత్తు దగ్ధం అయి పూర్తిగా కాలిపోగా బుధవారం మామిడి తోటను మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ పరిశీలించారు.అక్కడే ఉన్న రైతును ఒదార్చి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ , మాజీ సర్పంచ్ లావుడ్య నందునాయక్ , నాయకులు మారంపెల్లి సాయికుమార్,అంగోత్ తిరుపతి , వాసాల రాంప్రసాద్...