ముఖ్యమంత్రి పై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

విద్యార్థుల భవిష్యత్తు కోసం కేటాయించిన భూమి జీవో కాపీని చింపడం ఏమీటి..? ఎంపీ అరవింద్ పద్ధతి మార్చుకో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవగీతం,హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన...