మే డే స్ఫూర్తితో హక్కులు సంక్షేమం పరిరక్షణ కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలి
ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు నవగీతం, కోరుట్ల ప్రతినిధి: 8 గంటల పని దినం కోసం కార్మిక ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోరాట యోధుల సాక్షిగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే స్ఫూర్తితో కార్మిక శ్రేణులు ముందుకు సాగాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కేంద్రంలో జరిగిన పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు హమాలీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో అరుణపతాకలు...