యువకుల ఐక్యతకు క్రీడలు ఎంతో ఉపయోగం: సర్పంచ్ నవీన్

గంగారాం స్మారక  క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం నవగీతం, వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ సర్పంచ్ బేల్దారి నవీన్ అధ్వర్యంలో వారి తాత జ్ఞాపకార్థం బేల్దారి గంగారం స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ బేల్దారి నవీన్ మట్లాడుతూ గ్రామ యువకులకు , క్రీడాకారులకు క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని, అలాగే వాళ్ళ ఐక్యతను పెంచడంతో పాటు మత్తు మందుకు చెడు అలవాటులకు పోకుండా ఈ ఆటతో వారికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ఎంతో...