యువత క్రీడల వైపు అడుగులు వేయాలి
ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే మారథాన్‌ను జగిత్యాల ఎమ్మెల్యే ప్రారంభించారు. జగిత్యాల స్వామి వివేకానంద స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ మారథాన్‌లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రోజు యోగ సాధన, వాకింగ్, వ్యాయామం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక...