రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం ప్రియుల పేరిట వినతి పత్రం
మద్యం ధరల పెంపుపై జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన మద్యం ప్రియులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వినతిపత్రం నవగీతం, (రాజన్న సిరిసిల్ల): మద్యం ధరల పెంపుపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు మద్యం ప్రియుల పేరిట వినతి పత్రం రాసినట్లు ఓ లేఖ సిరిసిల్ల షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు చలామణి అవుతున్నట్లు లేఖలో తెలిపారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై 20 నుంచి...