రిజర్వేషన్ అడ్డుపడినా… పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం

‘విజయం’ సాధించిన యువనేత తెడ్డు విజయ్! నవగీతం కోరుట్ల ప్రతినిధి: (వనతడుపుల సంపత్) రాజకీయాల్లో వెన్నుచూపని నైజం, అనుకున్నది సాధించాలనే కసి ఉంటే... ఎలాంటి అడ్డంకులనైనా దాటుకుని అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించారు కోరుట్లకు చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు తెడ్డు విజయ్. ఇటీవల జరిగిన కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డులో ఆయన సృష్టించిన పొలిటికల్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. జువ్వాడి సోదరుల ఆశీస్సులతో... గంగన్న నీడలో! తెడ్డు విజయ్‌కి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ...