రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మే 15, 2026 నుండి జూన్ 15, 2026 వరకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ సెక్రటరీ మరియు ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ ఏ. రాములు తెలిపారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర గవర్నర్ మరియు అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్లా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్...