రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి:
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండల కేంద్రం,పూడూరు, అప్పారావుపేట, మల్యాల మండలంలోని మల్యాల మండల కేంద్రం, ముత్యంపేట , గ్రామాలలో. ఐ కె పి ,పాక్స్ ,ఏఏంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్రాలలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సూచించారు. కేంద్రాలలో హమలీలు తగిన సంఖ్యలో...