రైతుల దాహార్తి తీర్చిన డాక్టర్ కాపా మురళీకృష్ణ దంపతులు
రైతుల పొలాల్లో మంచినీటి బోరేయించిన వైరా లయన్స్ క్లబ్ నవగీతం :వైరా ప్రతినిధి వైరా మండల పరిధిలోని పుణ్యపురం గ్రామంలో ముద్దనూరు వెళ్లే దారిలో నిత్యం రైతులు వ్యవసాయకూలీలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు పశువుల సైతం ఎండ తీవ్రతకి నీటి కోసం అల్లాడుతున్నాయి. త్రాగునీటి అవసరాలను గుర్తించిన వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, మురళీకృష్ణ లైన్స్ క్లబ్ వారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బోర్ ద్వారా పొలాలలో పనిచేసే రైతులకు శ్రామికులకు, పశువులకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులోకి...