navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 7:23 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్,టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

నవగీతం ,కొత్తగూడెం:

కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం, విద్యానగర్ లోని భువన గార్డెన్స్ నందు భూక్యా పూలియా-శాంతి దంపతుల కుమారుడు చిరంజీవి, రాజేశ్వరి వివాహ విందు వేడుకలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు,మాజీ సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు,ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు , మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం,ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి,వార్డు సభ్యులు జకరయ్య,సీనియర్ నాయకులు కృష్ణమోహన్,చావాశ్రీను,కృష్ణ,లాల్ సింగ్,గణేష్,కోటి,రమేష్,నగేష్,భీమా యువజన కాంగ్రెస్ నాయకులు కొమారి రవీందర్,గూగులోత్ కోటేష్,సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు .