“విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం వద్దు.. – కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాలు కేటాయించాలి”

ఎమ్మెల్యే హయాంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం నిధుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు చిత్తశుద్ధి ఉంటే యావర్ రోడ్డును వెంటనే విస్తరించాలి బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి నవగీతం, జగిత్యాల ప్రతినిధి : "విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం వద్దు.. - కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాలు కేటాయించాలి”... జగిత్యాల ఎమ్మెల్యే హయాంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి... కేంద్ర ప్రభుత్వం నిధుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు.. వీటిపై...