విఈవో కార్మికుల కనీస వేతనం రూ.26 వేల పెంచాలి
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు నవగీతం: వైరా ప్రతినిధి రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేలాదిమంది కార్మికులు కనీస వేతనం అందక అనేక ఇబ్బందులుకు గురి అవుతున్నారు వారి కనీస వేతనం రూ.26 వేలు పెంచి ప్రభుత్వం వెంటనే వివో ల కార్మికులను ఆదుకోవాలని సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాలరావు డిమాండ్ చేసినారు వైరాలో గత ఐదు రోజుల నుండి వివో లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యల పరిష్కరించడంలో చిత్తశుద్ధి...