వేసవి కరాటే శిక్షణ క్లాసులు ప్రారంభించిన ఎంఈఓ
నవగీతం, వైరా ప్రతినిధి ఖమ్మం జిల్లా వైరా పట్టణం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి కరాటే శిక్షణ తరగతులను ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంఈఒ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరాటే మాస్టర్ రఘు ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం వైరా నందు నిర్వహిస్తున్న వేసవి కరాటే శిక్షణ క్లాసులు మే 1 నుండి జూన్ 10 వరకు ఉదయం 6:30 నుండి 7:30 నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కరాటే శిక్షణనను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెలవు దినాల్లోనూ...